క్యాంపు ఆఫీసును సందర్శించిన పవన్ కళ్యాణ్

69చూసినవారు
క్యాంపు ఆఫీసును సందర్శించిన పవన్ కళ్యాణ్
విజయవాడలో నీటి పారుదల శాఖ అతిథి గృహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈ గెస్ట్ హౌస్‌ను జనసేనాని సందర్శించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం, పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో పవన్ అంగీకరించినట్లు సమాచారం. అనంతరం అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్