వానాకాలం వీటితో ఆరోగ్యం పదిలం

83చూసినవారు
వానాకాలం వీటితో ఆరోగ్యం పదిలం
వర్షాకాలం ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని కచ్చితంగా భాగం చేసుకోవాలి. వీటిలోని గుణాలు బాక్టీరియా, వైరస్‌లతో పోరాడి, శరీర రోగ నిరోధక శక్తి పెరగడంలో ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో పెరుగు తీసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతాయి. నారింజ, కివీలు, ద్రాక్ష, పైనాపిల్, ఉసిరి, స్ట్రాబెరీ సిట్రస్ జాతి పండ్లను కచ్చితంగా వర్షాకాలంలో తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్