జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కీలక సూచనలు

58చూసినవారు
జనసేన ఎమ్మెల్యేలకు అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఐదేళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేలతో తరుచూ సమావేశం అవుతానని తెలిపారు. మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే జనసేనను పటిష్టం చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్