అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్

53చూసినవారు
అభిమానులకు పవన్ స్వీట్ వార్నింగ్
AP: మన్యం జిల్లా బాగుజోల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా పవన్ అభిమానులు ఓజీ.. ఓజీ అని నినాదాలు చేశారు. వెంటనే వారికి ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 'అలా అరవకండి నన్ను పని చేసుకోనివ్వండి 'అనిచేసుకోనివ్వండి' అని సూచించారు. 'నేను డిప్యూటీ సీఎం అయినా.. ఇంకా సీఎం సీఎం అని అరుస్తున్నారు.. ఇది సరైంది కాదని హితవు చెప్పారు.పలికారు. మీరు సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టడం కాదు. మీ జీవితాల మీద దృష్టి పెట్టండి' అని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్