విజయవాడలో సరుకులు, పాల ప్యాకెట్ల కోసం ప్రజలు అవస్థలు

58చూసినవారు
విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేక.. తినడానికి తిండి లేక విజయవాడ వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం అందిస్తున్న సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సరుకులు, పాల ప్యాకెట్ల కోసం స్థానికులు గొడవలు పడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్