చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నా వందలాది యువతులు

50చూసినవారు
చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నా వందలాది యువతులు
చైనా వింత ఘటన చోటుచేసుకుంది. 517 మందికి పైగా యువతులు అక్కడి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వాంగ్ జింగ్(30) అనే మహిళలా కనిపించేందుకు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అయితే తనలా 'బేబీ ఫేస్' పొందాలంటే సర్జరీలే ఉత్తమ మార్గమని యువతులకు వాంగ్ జింగ్ సూచించారు. దీంతో ఆమెలా పొడవాటి కళ్లు, దిగువన కాస్త ఉబ్బిన కనురెప్పలు, చిన్న చుబుకం పొందేందుకు యువతులు సర్జరీలు చేయించుకున్నారు. ఈ చికిత్సను అందించే క్లినిక్ ను కూడా ఆమెనే నడిపిస్తుండటం గమనార్హం.

సంబంధిత పోస్ట్