చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమ‌ర్శ‌లు

219313చూసినవారు
చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమ‌ర్శ‌లు
అధికారం కోసం చంద్రబాబు ఏ గ‌డ్డి అయినా కరుస్తాడని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకోవాలని చంద్ర‌బాబు చూస్తున్నాడు. బీజేపీ కొత్తగా ఏపీకి ఏం న్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చిందా? బీజేపీ, చంద్రబాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా? సిగ్గు.. ఎగ్గులేకుండా జనం మధ్యకు వస్తారా?" అని పేర్ని నాని ప్ర‌శ్నించారు.

సంబంధిత పోస్ట్