పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా: మంత్రి నాదెండ్ల

50చూసినవారు
పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా: మంత్రి నాదెండ్ల
AP: పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ రాజకీయ నేత అని, వర్మ అంశం టీడీపీ అంతర్గత వ్యవహారమన్నారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామన్నారు. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్