అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్

70చూసినవారు
అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంగ్లీష్‌ను ఆ దేశ అధికారిక భాషగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఫెడరల్ ప్రభుత్వ నిధులు పొందే ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ఇతర భాషల్లో కూడా సేవలను తప్పనిసరిగా అందించాలన్న గత ప్రభుత్వ ఉత్తర్వులను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర సమాఖ్య ప్రభుత్వం మధ్య సమాచార మార్పిడి మరింత సులభమవుతుందని అధ్యక్షుడు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్