సీఎం జగన్ పై దాడి చేసిన రాయిని గుర్తించిన పోలీసులు

68చూసినవారు
సీఎం జగన్ పై దాడి చేసిన రాయిని గుర్తించిన పోలీసులు
సీఎం జగన్ పై దాడి చేసిన రాయిని పోలీసులు గుర్తించారు. సిమెంట్ కాంక్రీట్ రాయితో జగన్ పై నిందితుడు సతీష్ దాడి చేశాడు. జగన్ పై దాడి కోసం సింగ్ నగర్ ఫ్లై ఓవర్ నుంచి రాయి తెచ్చుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు సతీష్ తెలిపినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్