తెలుగు రాష్ట్రాల విద్యార్థుల‌కు గుడ్ న్యూస్

549చూసినవారు
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల‌కు గుడ్ న్యూస్
పరీక్షల కాలం చివరికి వచ్చేసింది. స్కూల్స్‌కి ఆఖరి రోజు కూడా దగ్గరపడింది. దీంతో విద్యార్ధులందరూ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసా.? సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తారు కాబట్టి. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్టు విద్యాశాఖ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. హాలిడేస్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే జూన్ 13 వరకు ఈ వేసవి సెలవులు కొనసాగుతాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్