SCCLలో 327 ఉద్యోగాలు.. అర్హ‌త‌లివే

557చూసినవారు
SCCLలో 327 ఉద్యోగాలు.. అర్హ‌త‌లివే
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌స్‌సీఎల్‌)లో ఖాళీగా ఉన్న 327 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు మే 4వ తేదీలోపు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పూర్తి వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు చేయ‌డం కోసం https://scclmines.com/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

సంబంధిత పోస్ట్