విద్యాసాగర్ కస్టడీకి పోలీసుల పిటిషన్

84చూసినవారు
విద్యాసాగర్ కస్టడీకి పోలీసుల పిటిషన్
ముంబై నటి జెత్వానీ కేసులో నిందితుడు విద్యాసాగర్ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిపింది. వారం రోజులు కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నిందితుడు విద్యాసాగర్ విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్