వైఎస్ జగన్ అసలు రెడ్డే కాదు: బైరెడ్డి (వీడియో)

72చూసినవారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్, అతని కుటుంబంపై టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘వైఎస్ జగన్ తాత రాజారెడ్డి బ్రిటీష్ ఆర్మీని వదిలిపెట్టి వచ్చారు. ఆ తర్వాత బళ్లారి కంటోన్మెంట్‌కు, బ్రిటీషర్లకు గొడ్డు మాంసం సరఫరా చేసేవారు. కావాలంటే నా పాత స్టేట్‌మెంట్లు పరిశీలించండి. అసలు వాళ్లు రెడ్లే కాదు. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నా. రెడ్లు అంటూ తోక తగిలించుకుని తిరుగుతున్నారు. వైఎస్ జగన్ కులం, మతం మీద చర్చ జరగాలి.’ అని బైరెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్