జనరేటర్ సాయంతో పోలింగ్

52చూసినవారు
పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ సమస్యలు తప్పలేదు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణపేట పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో జనరేటర్ సాయంతో పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు.

సంబంధిత పోస్ట్