కాఫీలో విషం కలిపి భర్తకు ఇచ్చింది (వీడియో)

60చూసినవారు
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఓ మహిళ తన భర్తను చంపేందుకు ప్రయత్నించింది. రాబీ జాన్సన్‌అనే వ్యక్తిని చంపేందుకు భార్య మెలోడీ ఫెలిసియానో జాన్సన్‌ ప్లాన్ వేసింది. కాఫీలో స్లో పాయిజన్ కలుపుతూ వస్తోంది. కాఫీ టేస్ట్ మారిందని గమనించిన రాబీ జాన్సన్ ఇంట్లో ఇటీవల సీసీ టీవీ కెమెరా పెట్టాడు. అందులో ఆమె కాఫీలో పాయిజన్ కలుపుతూ కనిపించింది. భర్త చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆమె ఇలా చేసినట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్