ఏపీలో 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా ఇలా

578చూసినవారు
ఏపీలో 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా ఇలా
ఏపీలో నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో పోలింగ్ 78.36 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

జిల్లాల వారీగా ఓటింగ్ శాతాలు ఇలా..
అల్లూరి సీతారామరాజు - 63.19 శాతం
అనకాపల్లి - 81.63 శాతం
అనంతపురం - 79.25 శాతం
అన్నమయ్య - 76.12 శాతం
బాపట్ల - 82.33 శాతం
చిత్తూరు - 82.65 శాతం
అంబేడ్కర్ కోనసీమ - 83.19 శాతం
తూర్పు గోదావరి - 7.31 శాతం
ఏలూరు - 83.04 శాతం
గుంటూరు - 75.74 శాతం
కాకినాడ - 76.37 శాతం
కృష్ణా - 82.20 శాతం
కర్నూలు - 75.83 శాతం
నంద్యాల - 80.92 శాతం
ఎన్టీఆర్ - 78.76 శాతం
పల్నాడు - 78.70 శాతం
మన్యం - 7.24 శాతం
ప్రకాశం - 82.40 శాతం
నెల్లూరు - 78.10 శాతం
శ్రీ సత్యసాయి - 82.77 శాతం
శ్రీకాకుళం - 75.41 శాతం
తిరుపతి - 76.83 శాతం
విశాఖపట్నం - 65.50 శాతం
పశ్చిమ గోదావరి - 81.12 శాతం
వైఎస్సార్ - 78.12 శాతం

సంబంధిత పోస్ట్