భారీ జీతంతో IPPBలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

56576చూసినవారు
భారీ జీతంతో IPPBలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 54 పోస్టులకు గానూ అర్హులైన అభ్యర్థులు మే 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్ లేదా బీసీఏ/బీఎస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత అయి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.25 లక్షల వరకు వార్షిక వేతనం చెల్లించనున్నారు. పూర్తి వివరాల కోసం https://ippbonline.com ను చూడగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్