కంభ: అక్రమంగా నిలువ ఉంచిన దీపావళి టపాసులు స్వాధీనం

79చూసినవారు
కందులాపురం సెంటర్ లోని ఓ గదిలో అక్రమంగా నిలువ ఉంచిన దీపావళి టపాసులను కంభం పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ నరసింహారావు పోలీసు సిబ్బందితో కలిసి రహస్యంగా దాచి ఉంచిన దీపావళి టపాసుల గదిని పరిశీలించారు. రూ. 3, 75, 000 విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని నరసింహారావు తెలిపారు. అనుమతులు లేకుండా దీపావళి టపాసులు నిలువ ఉంచడం అమ్మటం నేరమని ఎస్సై హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్