ప్రకాశం జిల్లా: అమరజీవిని మరిచిన అధికారులు, ప్రజా సంఘాలు

82చూసినవారు
ప్రకాశం జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములను అధికారులు, ప్రజా సంఘాలు మరిచాయి. శుక్రవారం నవంబర్ 1న ఆంధ్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కొన్ని కార్యాలయాలు మినహా అమరజీవికి నివాళులు అర్పించిన దృశ్యాలు కనుచూపుమేరలో కనిపించలేదని ప్రజలు అంటున్నారు. చిన్న విషయాలకే హడావుడి చేసే ప్రజా సంఘాలు 58 రోజుల పాటు తెలుగు రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవిని మరిచారని ప్రజలు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్