ఎండిపోతున్న చంద్రశేఖరపురం పెద్ద చెరువు

52చూసినవారు
ఎండిపోతున్న చంద్రశేఖరపురం పెద్ద చెరువు
చంద్రశేఖరపురం పట్టణంలో పెద్ద చెరువు ఎండిపోయే స్థితికి చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వర్షాలు లేక చెరువు పూర్తిస్థాయిలో ఎండిపోయే స్థితికి ఏర్పడిందని చెబుతున్నారు. ఇక్కడి రైతులకు చెరువు పై ఆధారపడి సాగు చేసే పొలాలను దుక్కి దున్నుకొని వరుణుని రాక కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్