మార్కాపురం: విషపూరితమైన నాగుపాము హల్చల్

76చూసినవారు
ఆరు అడుగుల విషపూరితమైన నాగుపాము జగనన్న కాలనీలో కలకలం రేపేంది. మార్కాపురం మండలం వేములకోట గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలో సోమవారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు నాగుపామును చూసి హడలిపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు పామును పట్టుకొని సురక్షితంగా నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పామును అధికారులు బంధించడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్