అంధకారంలో పల్లెలు

55చూసినవారు
అంధకారంలో పల్లెలు
మార్కాపురం మండలంలోని పలుగ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాయవరం గజ్జలకొండ, మన్నెంవారి పల్లి, యాచవరం, నాయుడి పల్లి అంధకారంలో ఉన్నాయి. గ్రామాల్లో నీరు లేక అనేక అవస్థలు పడుతున్నారు. విద్యుత్ అధికారులు త్వరగా విద్యుత్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్