మార్కాపురం జిల్లాగా ప్రకటించేలా చూస్తాం: ఎమ్మెల్యే

50చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాగా ప్రకటించే విధంగా అధిష్టానాన్ని కోరుతామని అన్నారు. అలానే పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయినా వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యలా చూస్తామని అన్నారు. మార్కాపురం ఆర్టీసీ డిపోకు చెందిన 4 నూతన బస్సులను ప్రారంభించి మీడియాతో ఎమ్మెల్యే నారాయణారెడ్డి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్