ఒంగోలులో సిపిఐ కార్యకర్తల భారీ ర్యాలీ

61చూసినవారు
దేశంలో భూ పోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని పంపిణీ చేసిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఒంగోలులో గురువారం సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐది వంద సంవత్సరాల పోరాట చరిత్ర అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్