రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం సమావేశంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ

76చూసినవారు
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ కమిటీ హాల్ లో బుధవారం రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం, ఎన్సీఈఆర్టీసి యొక్క పాత్ర పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్