ఆక్రమణలకు గురవుతున్న చెరువులు

56చూసినవారు
పుల్లలచెరువులోని చెరువులను కొందరు ఆక్రమణదారులు ఆక్రమించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణకు గురైన వాటిలో రామానాయుడు చెరువు, కాటి వీరన్న చెరువులు ఉన్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని, ఎందువలన పట్టించుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్