ముటుకుల ఓటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

5343చూసినవారు
ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం ముటుకుల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అరగంట ఉన్నారని పోలింగ్ అపారని ఆరోపిస్తూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో గన్ మిస్ ఫైర్ అయ్యింది. భయభ్రాంతులకు గురైన ఓటర్లు ఓటు వేయకుండానే వెనుతిరిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఓటర్లకు సర్దిచెప్పారు

సంబంధిత పోస్ట్