త్రిపురాంతకం: టిడిపి కార్యకర్త మృతి

74చూసినవారు
త్రిపురాంతకం: టిడిపి కార్యకర్త మృతి
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సంగంతాండ గ్రామ టిడిపి అధ్యక్షుడు బాణావత్ శ్రీను నాయక్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శనివారం సంగం తండాకు చేరుకొని కార్యకర్తకు నివాళులు అర్పించారు. తర్వాత వారి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అలానే ఆ కుటుంబానికి రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఎరిక్షన్ బాబు అన్నారు.

సంబంధిత పోస్ట్