వినాయకుని విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి

69చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల, కొరిశపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ వినాయకుని విగ్రహాలు ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా పోలీస్ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై మహమ్మద్ రఫీ సోమవారం తెలియజేశారు. అనుమతి కోసం పోలీసు వారు సూచించిన వెబ్ సైట్ https: //www. ganeshutsav. net/ లేదా7995095800 నెంబర్ కు వాట్స్ అప్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.

సంబంధిత పోస్ట్