కార్డెన్ సర్చ్ నిర్వహించిన దర్శి పోలీసులు

479చూసినవారు
కార్డెన్ సర్చ్ నిర్వహించిన దర్శి పోలీసులు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణం ఆటోనగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా పట్టణ శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి సిఐ రామకోటయ్య, ఎస్ఐ రామకృష్ణ జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్