సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు

61చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్