Mar 14, 2025, 05:03 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: హోలీ సంబురాల్లో చిందులేసిన మాజీ ఎమ్మెల్యే
Mar 14, 2025, 05:03 IST
బెల్లంపల్లి పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బజార్ ఏరియాలోని పలు దుకాణాలలో యజమానులకు, వర్కర్లకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి డాన్స్ చేస్తూ చిందులేశారు.