కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘దిల్‌రూబా’. ఈ మూవీ ప్రీమియర్ షోలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. థ్యాంక్స్, సారీ చెప్పని హీరో.. చివరికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేదే సినిమా స్టోరీ. ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. సినిమాలో పెద్దగా ట్విస్టులు లేవు. లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్ సీన్లు పెద్దగా కనెక్ట్ కావు. హీరో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ బాగుంది. నటి రుక్సర్ క్యారెక్టరైజేషన్ బాగుంది. డైలాగ్స్, విజువల్స్ బాగున్నాయి.
రేటింగ్: 2.75/5