విద్యుత్ షాక్ తో గేదె మృతి

55చూసినవారు
విద్యుత్ షాక్ తో గేదె మృతి
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక రైతు గేద మేత మేసేందుకు విడిచిపెట్టాడు. ఈ క్రమంలో మేతమేస్తున్న గేదె రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకింది. గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేద విలువ 65 వేల రూపాయల వరకు ఉంటుందని బాధిత రైతు వెల్లడించాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్