ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలి

1562చూసినవారు
ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలి
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని మంగళవారం టిడిపి నాయకులు కార్యకర్తలు గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాల సెక్రటరీలు, సిబ్బందితో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇంటి వద్ద పెన్షన్లు అందించాలన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు కమిషనర్ శ్రీనివాసరావుకు వినతి పత్రాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్