గిరిజనులపై కాల్పులు.. 13మంది మృతి

66చూసినవారు
గిరిజనులపై కాల్పులు.. 13మంది మృతి
వ్యాపారులు, అధికారుల చేతుల్లో దోపిడికి గురైన గిరిజనులు ఉద్యమాలు చేపట్టారు. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సభకు వస్తున్న గిరిజనులను ఆపాలని పోలీసులు చూశారు. ఈ నేపథ్యంలో ఓ జవాన్‌ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆ యువతి జవాన్‌పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసింది. దీంతో పోలీసులు గిరిజనులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 13 మంది గిరిజనులు నెలకొరిగారు.

సంబంధిత పోస్ట్