హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా

50చూసినవారు
హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా
దుకాణాలు తాము అమ్మిన వస్తువుల ప్యాకింగ్‌కు లేదా క్యారీ బ్యాగ్ ఛార్జీలను అదనంగా వసూలు చేయకూడదు. కానీ హైదరాబాద్ లోని ఐకియా క్యారీ బ్యాగ్‌కు ఓ కస్టమర్‌ నుంచి రూ.20 వసూలు చేసింది. అతడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఐకియాకు రూ.1000 ఫైన్ పడింది. ఆ మొత్తాన్ని కస్టమర్‌కు 45 రోజుల్లోపు చెల్లించకపోతే రూ. 5వేలు ప్లస్ ఏడాదికి 24% వడ్డీ లెక్కన ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్