పోలీసుల కాల్పుల్లో అమరులైన గిరిజనులు

73చూసినవారు
పోలీసుల కాల్పుల్లో అమరులైన గిరిజనులు
1981, ఏప్రిల్‌ 20న భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. మా ఊళ్లో మా రాజ్యం అనే నినాదంతో రైతు కూలీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు ఉద్యమకారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఎందరో గిరిజనులు అమరులయ్యారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్‌ 20న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్మించిన అమరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘన నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్