నిందితులను కఠినంగా శిక్షించాలని ర్యాలీ

82చూసినవారు
కంభంలో శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్ కత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యురాలిని అత్యాచారం చేసి ఆపై హత్య చేయటాన్ని నిరసిస్తూ వైద్యులు వైద్య సిబ్బంది కందులాపురం సెంటర్ లో మానవహారం నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వైద్యులు వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్