విధులను బహిష్కరించిన పారిశుద్ధ కార్మికులు

56చూసినవారు
విధులను బహిష్కరించిన పారిశుద్ధ కార్మికులు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పారిశుద్ధ్య కార్మికులు వారం రోజుల నుంచి తమ విధులను బహిష్కరించారు. 30 నెలలుగా తమ జీతాలు చెల్లించలేదంటూ పరిస్థితి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నిరసన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించడంతో పట్టణంలో ఎక్కడికక్కడ వ్యర్ధాలు పేరుకుపోయాయి. తక్షణమే తమ జీతాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్