Oct 20, 2024, 16:10 IST/
భర్తను రాడ్డుతో చావుదెబ్బలు కొట్టిన భార్య (వీడియో)
Oct 20, 2024, 16:10 IST
భార్య తన తన కూతురితో కలిసి భర్తను రాడ్డుతో దారుణంగా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్లోని బికనీర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో గొడవల కారణంగా కూతురు, భార్య కలిసి భర్తను దారుణంగా కొట్టారు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇనుప రాడ్లతో అతడిని తీవ్రంగా కొట్టారు. అయితే రెండు, మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం.