కనిగిరి: సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడం పట్ల హర్షం

63చూసినవారు
కనిగిరి: సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడం పట్ల హర్షం
అంతరిక్షం నుండి సురక్షితంగా సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడం పట్ల కనిగిరిలోని వనిత ట్రైనింగ్ సెంటర్ విద్యార్థినిలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. సునీత విలియమ్స్ స్వాగతం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. గత ఏడాది జూన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో భూమికి తిరిగి రాలేదన్నారు. అడ్డంకులు అధిగమించి ఆమె సురక్షితంగా తిరిగి రావడంతో విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్