కనిగిరి డిఎస్పీగా మహేశ్వర రావు నియామకం

66చూసినవారు
కనిగిరి డిఎస్పీగా మహేశ్వర రావు నియామకం
కనిగిరి డిఎస్పీగా ఎం మహేశ్వర రావు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఆదివారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ప్రస్తుతం జరిగిన బదిలీలలో వెయిటింగ్ నుంచి కనిగిరి కి బదిలీపై వీరు వచ్చారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 47 మంది డిఎస్పీ లను వివిధ ప్రాంతాలకు ప్రభుత్వం కేటాయించింది.

సంబంధిత పోస్ట్