జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి అవార్డును అందుకున్న టంగుటూరు విద్యార్థిని

484చూసినవారు
జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి  అవార్డును అందుకున్న టంగుటూరు విద్యార్థిని
శనివారం టంగుటూరు శ్రీ పోతుల చెంచయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని సండ్రపాటి స్పందన, జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి ప్రోత్సాహక నగదు బహుమతిని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఒంగోలు శాసన సభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు , పురపాలక శాఖ మంత్రి శ్రీఆదిమూలపు సురేష్ , జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మ , ఒంగోలు మున్సిపల్ చైర్మన్ సుజాత , ఆర్ ఐ ఓ సైమన్ విక్టర్ జిల్లా లో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొని స్పందన ను అభినందనందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్