Sep 25, 2024, 04:09 IST/
ఇవాళ కమెడియన్ వేణుమాధవ్ 5వ వర్ధంతి
Sep 25, 2024, 04:09 IST
సెప్టెంబర్ 25 అనేది తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా బ్లాక్ డే. ఎందుకంటే వరుసగా రెండేళ్లల్లో ఇద్దరు ప్రముఖులు ఇదే రోజు కన్నుమూశారు. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ మరణించాడు.. ఆ తర్వాత ఏడాది సెప్టెంబర్ 25న బాలసుబ్రమణ్యం మనకు భౌతికంగా దూరమయ్యారు. వేణు మాధవ్ మనకు దూరమై అప్పుడే 5ఏళ్లు అవుతుంది. తెలుగు సినిమా నవ్వు కొన్నేళ్లుగా మూగబోతూనే ఉంది. ఎందుకంటే మన దగ్గర వరసగా కమెడియన్లు ఒక్కొక్కరుగా పరలోకానికి పయనం అవుతున్నారు. టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్.