బెల్లంపల్లిలో విరాళాల సేకరణ

81చూసినవారు
బెల్లంపల్లిలో విరాళాల సేకరణ
వరద బాధితుల కోసం బెల్లంపల్లిలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో వరద ఉధృతికి ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ వరద బాధితుల కోసం బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ లో దుకాణం, దుకాణం తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కిషన్, లింగన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్