ప్రధాన ఆలయాలను తాకిన కల్తీ నెయ్యి వివాదం

57చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు తిరుపతి కల్తీ నెయ్యి వివాదం తాకింది. తాజాగా వ‌రంగ‌ల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ల‌డ్డూ త‌యారీ తయారీ కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు ప‌రిశీలించారు. లడ్డు శాంపిల్స్ సేకరించి నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల ల్యాబ్ కు తరలించారు. తిరుపతి కల్తీ నెయ్యి నేపథ్యంలోలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లోని ప్రసాదాల నాణ్యతపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది.

సంబంధిత పోస్ట్