మార్కాపురం: రెచ్చిపోయిన మట్టి మాఫియా

52చూసినవారు
మార్కాపురం: రెచ్చిపోయిన మట్టి మాఫియా
మార్కాపురం మండలం వేములకోట చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ఆదివారం జెసిబి సహాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి టిప్పర్ లారీలలో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలించి తీసుకువెళ్లారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. నీతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోయిందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా కు చెక్ పెట్టే విధంగా అధికారులు వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్