మార్కాపురం: విద్యుత్ షాక్ తో గేదె మృతి

60చూసినవారు
మార్కాపురం: విద్యుత్ షాక్ తో గేదె మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్ తో ఓ గేదె మృతి చెందింది. గ్రామ సమీపంలోని ట్రాన్ ఫారం పక్కన మొలిచిన గడ్డి మొక్కలను తినేందుకు వెళ్లిన గేదె విద్యుత్ తీగలు తాకాయి. దీంతో గేదె విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. మృతిచెందిన గేదె విలువ రూ. 60 వేలు వరకు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్